ఎర్త్​​ డే గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా?

ఎర్త్​ డేని మొదటిసారిగా ఏప్రిల్ 22, 1970లో పాటించారు. యాభై ఏళ్ల నుంచి దీనిని నిర్వహిస్తున్నారు.

ఈ ఎర్త్​డేని అంతర్జాతీయ మదర్ ఎర్త్​ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు.

190 కంటే ఎక్కువ దేశాలలో ఎర్త్​ డేని జరుపుకుంటారు. దీనిలో 1 బిలియన్ మంది పాల్గొంటున్నారట.

ఎర్త్​డేకి ఓ జెండా కూడా ఉంది. 1969లో విమానం నుంచి తీసిన ఫోటోతో దీనిని రూపొందించారు.

పర్యావరణ ప్రాముఖ్యతను తెలుపుతూ.. ఎర్త్​ డే థీమ్​ సాంగ్​ కూడా ట్యూన్ చేశారు.

2011లో ప్లాంట్ ట్రీస్ నాట్ బాంబ్స్ అనే ప్రచారంతో ఆఫ్ఘనిస్తాన్​లో 28 మిలియన్ల చెట్లు నాటారు.

21వ శతాబ్దంలో ఎర్త్ డే వర్చువల్‌గా మారింది. సుదూర ప్రాంతాలకు ఇంటర్నెట్ ద్వారా అవగాహన కల్పిస్తారు.

ఈ ఎర్త్​డేను ప్రతి సంవత్సరం ఒక్కోరకమైన థీమ్​తో నిర్వహిస్తారు. (Images Source : envato)