బర్త్​ డే సందర్భంగా కలర్స్ స్వాతి ఏం నిర్ణయం తీసుకుందో తెలుసా?

హీరోయిన్ స్వాతి తన బర్త్​డే సందర్భంగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.

తన అఫీషియల్ ఇన్​స్టాగ్రామ్​ని ప్రైవసీలో పెట్టుకున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా ప్రైవేట్ ఎకౌంట్​లో చిల్​ అవుతున్నట్లు వెల్లడించింది.

స్వాతి సినిమాల్లోకి రాకముందు.. కలర్స్ అనే ప్రోగ్రామ్​తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.

చదవులో స్వాతి ఎప్పుడూ టాప్​లో ఉండేది. కానీ ఆమె కూడా ర్యాంగిగ్ బారిన పడ్డట్లు ఓ సందర్భంలో తెలిపింది.

అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్​గా మొదటి హిట్​ను అందుకుంది.

ఈ భామ కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా జల్సా సినిమాలో ఇలియానుకు డబ్బింగ్ చెప్పింది.

100% లవ్, కథ స్క్రీన్​ ప్లే దర్శకత్వం సినిమాల్లో పాటలు కూడా పాడింది.

స్వాతి తన ప్రైవసీ లైఫ్​కి ఎక్కువ ప్రాధన్యమిస్తుంది. (Images Source : Pinterest)