YouTube గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

YouTubeను ఫిబ్రవరి 14, 2005లో చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీం స్థాపించారు.

YouTubeలో అప్​లోడ్ చేసిన మొదటి వీడియో 19 సెకన్లు మాత్రమే.

Me at the zoo అనే వీడియోను మొదటిసారిగా యూట్యూబ్​లో అప్​లోడ్ చేశారు.

ప్రతి నిమిషానికి 500 గంటల కంటెంట్​ అప్​లోడ్ అవుతుంది. వారానికి 82,00 కంటే ఎక్కువ సినిమాలకు సమానం.

యూట్యూబ్​లో ఎక్కువగా వీక్షించిన వీడియో Baby Shark. 10 బిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.

Pinkfong & BabyPinkFong ద్వారా బేబీ షార్క్ అత్యధికంగా వీక్షించిన YouTube వీడియోగా మార్క్ వేసింది.

ఇప్పటివరకు యూట్యూబ్​లో అప్​లోడ్ చేసిన అత్యంత పొడవైన వీడియో డ్యూరేషన్ 596 గంటలు.

Ambiancé అనే వీడియోను ఆండర్స్ వెబెర్గ్ 596 గంటల 44 నిమిషాల వీడియోను అప్​లోడ్ చేశాడు.

యూట్యూబ్​ నెలవారీగా 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను ఆకట్టుకుంటుంది.