ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే కానీ గ్లోయింగ్ స్కిన్ మన సొంతం కాదు.

కానీ కొన్నిసార్లు అనుకోకుండా బయటకు వెళ్లాల్సి వస్తుంది.

ఆ సమయంలో గ్లోయింగ్ స్కిన్ కోసం మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు.

హైడ్రేటెడ్​గా ఉండడం వల్ల స్కిన్​ మెరిస్తూ గ్లోయింగ్​గా ఉంటుంది.

చక్కెర, డీప్​గా ఫ్రై చేసిన ఫుడ్​కి దూరంగా ఉంటే స్కిన్​కి చాలా మంచిది.

కుంకుమ పువ్వును నీటిలో నానబెట్టి ఉదయాన్నే దానిని తాగితే చర్మం గ్లోయింగ్​గా ఉంటుంది.

గ్రీన్​ టీని ఉదయం లేదా సాయంత్రం తీసుకుంటే రెడియంట్ గ్లో మీ సొంతమవుతుంది.

ఓట్​మీల్​తో స్క్రబ్​ చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)