హోలీ సమయంలో అందమైన ఫోటోలు దిగాలని అందరికీ ఉంటుంది.

కానీ ఎలాంటి ఫోజులివ్వాలో.. ఎలా ఉంటే ఫోటోలు బాగా వస్తాయో తెలియదు.

అలాంటి వారు ఈ తరహా ఫోజులను ట్రై చేస్తే అదిరిపోతుంది.

ముఖంపై హెవీగా కలర్స్ లేకుండా.. ఇలాంటి ఫోజులు ట్రై చేయవచ్చు.

హోలీ బాగా ఆడుకున్న తర్వాత కళ్లద్దాలు పెట్టుకుని.. సైడ్ యాంగిల్స్​లో ఫోటోలు దిగొచ్చు.

కలర్స్​తో ఇలా ఆడుకుంటూ.. కలర్ హైలైట్​ అయ్యేలా ఫోటోలకు కొత్త ఫోజులివ్వొచ్చు.

బ్యాక్​ గ్రౌండ్​లో కలర్ బాంబ్స్​తో కలర్స్ నింపి ఫోటోలకు మోడల్​లా ఫోజులు ఇవ్వొచ్చు.

చేతులకు ఇలా కలర్స్ అద్దుకుని.. హోలీకి ముందే కొన్ని ఫోటోలు దిగొచ్చు.

ఈ తరహా ఫోటోలు ఇన్​స్టాలో పోస్ట్ చేస్తే మీరు లైక్స్​ బాగా పొందొచ్చు. (Images Source : Pinterest)