చాలామందికి ఫోటోలు దిగడం సరిగ్గా రాదు. మీరు కూడా వారిలో ఒకరా? అయితే మీరు క్యాండిడ్ లుక్స్ కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఫాలో అయిపోండి. రెస్టారెంట్స్, కాఫీ షాప్‌లలో లైట్ కింద మీరు ఇలాంటి ఫోజులు ట్రై చేయవచ్చు. లవ్ సింబల్స్, ఫోటోలు ఈ రెండూ డెడ్లీ కాంబినేషన్. ఈ తరహా ఫోటోలను మీరు ట్రై చేయవచ్చు. ట్రెడీషనల్గా ముస్తాబైనప్పుడు హెయిర్‌ని సర్దుకుంటూ ఫోటోలకు ఫోజులివ్వొచ్చు. సమ్మర్లో బయటకు వెళ్తే కళ్లద్దాలు పెట్టుకుని ఇలాంటి ఫోజులు ట్రై చేయవచ్చు. ఇలాంటి ఫోటోలను మేడమీద కూడా ట్రై చేయవచ్చు. లో యాంగిల్లో ఫోటోలు తీస్తే బాగుంటాయి. మీకు నేరుగా కెమెరాను చూసి ఫోటో దిగాలని లేకుంటే ఇలా సిగ్గుపడుతూ ఫోజులివ్వొచ్చు. కొన్ని ఫోటోలు ఎలా ఉన్నా సరే.. బ్లాక్ అండ్ వైట్ చేసినప్పుడు అవి చాలా అందంగా మారిపోతాయి. ఈ తరహా ఫోజులను మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. మీనాక్షి చౌదరి ఫోటోలు (All Images Credit : Instagram/meenakshichaudhary006)