మన దేశంలో సగటు పెళ్లి వయసు 30 - కనీసం మన వాళ్లకు 30 కు పెళ్లవుతోంది !



స్పెయిన్‌లో మొదటి పెళ్లి కోసం మగాళ్లు 41 ఏళ్ల దాకా ఎదురు చూడాలి !



నెదర్లాండ్స్‌లో మగాళ మొదటి పెళ్లి వయసు సగటున 40



అదే సౌత్ కొరియాలో కాస్త తక్కువగా పెళ్లి వయసు సగటున 39



అర్జెంటీనాలో పెళ్లి వయసు సగటున 39 ఏళ్లకు అవుతోంది !



నార్వేలో పెళ్లి వయసు సగటున 38 ఏళ్లకు చేరింది !



బ్రెజిల్ లో కూడా ఈ వయసు 38 ఏళ్లు !



ఐర్లాండ్‌లో పెళ్లి వయసు సగటున 37 ఏళ్లకు చేరింది.



స్వీడన్‌లో పెళ్లి వయసు సగటున 36 ఏళ్లకు చేరింది.!



ఇక్కడ మనం తెలుసుకోవాల్సింద పెళ్లి గురించి మాత్రమే. పెళ్లి తర్వాత చేసేవి ముందే పూర్తిచేస్తారు.