మెనోపాజ్ అంటే, మహిళలకు రుతుక్రమం శాశ్వతంగా ఆగిపోయే సమయం.

ఇది సాధారణంగా 40-58 సంవత్సరాల మధ్య సంభవిస్తుంది.

మెనోపాజ్‌కు ముందు, రుతుక్రమంలో చాలా మార్పులు కనిపిస్తాయి.

అయితే కొన్ని జంతువులు కూడా మెనోపాజ్‌ ను అనుభవిస్తాయని మీకు తెలుసా

నిజానికి నిర్ధిష్ట వయస్సు తరువాత కొన్ని జంతువులు తన సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతాయి.

చింపాంజీలు తమ జీవితంలో ఆలస్యంగా మెనోపాజ్‌కి చేరుకుంటాయి.

బాబూన్‌ల పునరుత్పత్తి సామర్ధ్యం 19 సంవత్సరాల వయస్సు నాటికి ప్రారంభమై 26 సంవత్సరాల నాటికి ముగుస్తుంది.

అయితే ఏనుగుల విషయానికి వస్తే అవి మోనోపాజ్ కి చేరవు. కానీ సంతానోత్పత్తిని ఆపేస్తాయి.

రీసస్ కోతులకు దాదాపు 30 సంవత్సరాల వయసులో ఋతుస్రావం ఆగిపోతుంది.

ఓర్కాస్ అని కూడా పిలువబడే తిమింగలాలు 30 నుంచి 40 సంవత్సరాలకి మోనోపాజ్ కి చేరుకుంటాయి.

నార్వాల్స్ తిమింగలాలు కూడా తమ జీవితంలో ఒకానొక సమయానికి మోనోపాజ్ కి చేరుకుంటాయి.

షార్ట్-ఫిన్డ్ పైలట్ తిమింగలాలు కూడా మోనోపాజ్ కి చేరుకుంటాయి.