లైంగికంగా హెల్తీగా ఉండాలంటే ఇవి ఫాలో అవ్వాలి

లైంగికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సహజమైన పద్ధతులు ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు.

వ్యాయామం, సమతుల్య ఆహారం, నిద్ర విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేస్తే మంచిది.

మందు, సిగరెట్ అలవాట్లు మానేస్తే లైంగికంగా ఆరోగ్యంగా ఉంటారు.

డీహైడ్రేషన్ కూడా లైంగిక సమస్యలు తెస్తుందట. కాబట్టి నీరు ఎక్కువగా తాగండి.

మీ భాగస్వామితో మాట్లాడేందుకు సమయం కేటాయించాలి. దీనివల్ల గొడవలు తగ్గి.. రోమాన్స్ పెరుగుతుందట.

లైంగిక వ్యాధులు సోకకుండా ప్రొటెక్షన్ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)