గర్భిణీలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్ట్​లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

గర్భిణీ స్త్రీలకు ప్రెగ్నెన్సీ వల్ల చాలా సమస్యలు రావచ్చు.

Image Source: pexels

గర్భధారణను సాధారణంగా మూడు భాగాలుగా విభజిస్తారు.

ఆరోగ్యకరమైన స్త్రీకి ప్రతి నెలా నెలసరి వస్తుంది. లైంగికంగా కలిసినప్పుడు పీరియడ్స్ ఆగిపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ.

Image Source: pexels

ఈ ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానికి హార్మోనల్ సమస్యలే కారణమవుతాయి.

Image Source: Pexels

అందుకే గర్భధారణ సమయంలో మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Image Source: Pexels

గర్భిణీ స్త్రీలకు వైద్యులు సూచించే పరీక్షలు ఏంటో.. అవి ఎందుకు అవసరమో చూసేద్దాం.

Image Source: Pexels

రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్, గ్రూప్ బి స్ట్రెప్ టెస్ట్, జన్యు పరీక్షలు కూడా ఉన్నాయి.

Image Source: Pexels

ఆరోగ్య పరీక్షలు తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి చేస్తారు.

Image Source: Pexels

ఏదైనా సమస్యను గుర్తించడానికి, సకాలంలో చికిత్స చేసేందుకు ఇవి అవసరమవుతాయి.

Image Source: Pexels

గర్భధారణకు ముందు మహిళ పునరుత్పత్తి అవయవాల కోసం వైద్యులు కొన్ని సజెషన్స్ చేస్తారు.

Image Source: Pexels