ఏ మహిళలకు వల్వర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వల్వర్ క్యాన్సర్ మహిళల్లో వస్తుంది. వల్వా అంటే యోనిలో వచ్చే ఒక అరుదైన క్యాన్సర్.

Image Source: pexels

ఇది క్యాన్సర్ కణుతులు లేదా పుండ్లుగా ప్రారంభమవుతుంది. ఇది దురదను కలిగిస్తుంది.

Image Source: pexels

యోని చర్మపు రంగులో మార్పులు, గడ్డలు లేదా తెరిచిన పుండ్లు వంటివి వల్వర్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

Image Source: pexels

అలాంటప్పుడు ఏ మహిళలకు వల్వర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందో చూసేద్దాం.

Image Source: pexels

60 సంవత్సరాలు పైబడిన మహిళల్లో వల్వర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

Image Source: pexels

అంతేకాకుండా HPV అంటే హ్యూమన్ పాపిల్లోమావైరస్ సోకిన మహిళల్లో కూడా ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది.

Image Source: pexels

మహిళలు ధూమపానం చేస్తే.. వారు కూడా దీని బారిన పడతారు.

Image Source: pexels

తెల్లగా, దురదగా ఉండే వల్వల్ చర్మం కలిగిన మహిళలకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది.

Image Source: pexels

కాబట్టి ఈ లక్షణాలలో ఏదైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Image Source: pexels