చిన్న విషయానికే డిప్రెషన్లోకి వెళ్తున్నారా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

డిప్రెషన్ ఒక మానసిక సమస్య. కానీ ఇది రోగిని శారీరకంగా కూడా ప్రభావితం చేస్తుంది.

Image Source: Pexels

దీనివల్ల అలసట, బలహీనత, ఊబకాయం, గుండె జబ్బులు, తలనొప్పి, అజీర్ణం వస్తాయి.

Image Source: Pexels

డిప్రెషన్​కు గల కారణాన్ని తెలుసుకోవడానికి మీరు నిపుణుడితో మాట్లాడితే మంచిది.

Image Source: Pexels

ఒత్తిడికి ప్రధాన కారణం ఏదైనా విషయం గురించి ఆందోళన చెందడం.

Image Source: Pexels

అలా కాకపోయినా సంక్లిష్టమైన మానసిక స్థితికి అనేక కారణాలు ఉంటాయి.

Image Source: Pexels

కొన్ని ఒత్తిడితో కూడిన సంఘటనలు, ప్రియమైన వారికి దూరమవడం, కుటుంబ కలహాలు, శారీరక అనారోగ్యం వంటి కారణమవుతాయి.

Image Source: Pexels

మెదడులో సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల అసమతుల్యత డిప్రెషన్కు దారి తీస్తుంది.

Image Source: Pexels

ఒకవేళ కుటుంబ సభ్యులలో ఎవరికైనా డిప్రెషన్ ఉంటే.. ఆ వ్యక్తికి కూడా అది వచ్చే అవకాశం ఎక్కువ.

Image Source: Pexels

మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు, గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు కూడా డిప్రెషన్కు కారణం అవుతాయి.

Image Source: Pexels

కొన్ని మందుల దుష్ప్రభావాలు లేదా మద్యం, ఇతర మత్తు పదార్థాల వినియోగం కూడా ఈ సమస్య పెంచుతుంది.

Image Source: Pexels