వయసు పెరిగే కొద్ది రెగ్యూలర్​గా కొన్ని టెస్ట్​లు చేయించుకోవాలి.

వీటివల్ల హెల్తీగా ఉండేందుకు ఇంకెలాంటి జాగ్రతలు తీసుకోవాలో తెలుస్తుంది.

Complete blood count టెస్ట్ చేయించుకోవాలి. ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్, ప్లేట్ లేట్స్ దీనిలో తెలుస్తాయి.

Basic metabolic panel టెస్ట్​తో కాల్షియం, గ్లూకోజ్, క్లోరైడ్ వంటి వాటి గురించి తెలుస్తుంది.

Comprehensive metabolic panel టెస్ట్​ లివర్ హెల్త్, ప్రోటీన్లు ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు.

లిపిడ్ ప్యానల్ టెస్ట్ ద్వారా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవచ్చు.

థైరాయిడ్ టెస్ట్​ కూడా కచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి.

STI, Cardiac biomarkers టెస్ట్​లు చేయించుకోవడం కూడా మంచిది. (Images Source : Unsplash)