స్ట్రెస్ నుంచి రిలాక్స్ కావాలా? సపోటా తినేయండి!

సపోటా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

సపోటాలోని విటమిన్ A కంటి చూపును మెరుగు పరుస్తుంది.

సపోటాలోని కాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది.

సపోటాలోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

సపోటా ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుంది.

సపోటా క్యాన్సర్ కారక కణాలను కంట్రోల్ చేస్తుంది.

సపోటాతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com