బీపీ కంట్రోల్ కావాలంటే కివీ ఫ్రూట్ తినేయండి!

Published by: Anjibabu Chittimalla

కివీ ఫ్రూట్ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Published by: Anjibabu Chittimalla

కివీలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది.

Published by: Anjibabu Chittimalla

కివీలోని పొటాషియం బీపీని అదుపు చేస్తుంది.

Published by: Anjibabu Chittimalla

కివీ బీపీ కారణంగా వచ్చే పక్షవాతం, టైప్ 2 డయాబెటిస్ ముప్పును తగ్గిస్తుంది.

Published by: Anjibabu Chittimalla

కివీలోని సెరటోనిన్ చక్కటి నిద్రను అందిస్తుంది.

Published by: Anjibabu Chittimalla

కివీలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Published by: Anjibabu Chittimalla

కివీలోని ఫోలేట్ ఎములను బలోపేతం చేస్తుంది.

Published by: Anjibabu Chittimalla

కివీలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla