మనిషి ఆరోగ్యం అనేది బ్లడ్ ప్రెజర్ ని బట్టి ఉంటుంది. శరీరంలో రక్త పోటు సాధారణంగా ఉన్నంతవరకూ ఆరోగ్యం ఉంటుంది. అదే బీపీ 90-60 ఉంటే హైపర్ టెన్షన్ కావచ్చు. దీని ప్రభావం కిడ్నీ పై పడుతుంది. సమయానికి ఆహారం తినకపోవడం వల్ల రక్తపోటు పడిపోతుంది. ఈ పదార్ధాలు తీసుకోవడం వల్ల లోబీపీ సమస్యకు చెక్ పెట్టొచ్చు.. అవేంటో ఇక్కడ చూద్దాం.. రక్తపోటు పడిపోయినప్పుడు కాఫీ తీసుకోవాలి. లోబీపీ సమస్యతో బాధపడేవాళ్లు ఉప్పు తీసుకోవాలి. రోజుకు రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తప్పకుండా తీసుకోవాలి. బాదం తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.