ఈ సమస్యలు ఉంటే ఉసిరి జోలికి అస్సలు వెళ్లకండి!

ఉసిరితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు ఉసిరికి దూరంగా ఉండటం మంచిది.

హైపర్ ఎసిడిటీ ఉన్నవాళ్లు పరిగడుపున ఉసిరిని తినకూడదు.

రక్త సంబంధ సమస్యలు ఉన్న వాళ్లు కూడా ఉసిరి జోలికి వెళ్లకూడదు.

ఆపరేషన్ చేయడానికి ముందు, చేసిన తర్వాత కొంత కాలం ఉసిరిని తినకూడదు.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా మేరకు ఉసిరిని తీసుకోవాలి.

పొడి చర్మం సమస్య ఉన్నవాళ్లు ఉసిరిని తింటే సమస్య మరింత తీవ్రం అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com