ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే బాదం అస్సలు తినకండి!

బాదం పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వీటిని తీసుకోవద్దంటున్నారు నిపుణులు.

కిడ్నీ సమస్యలున్నవాళ్లు మోతాదుకు మించి తినడం మంచిది కాదంటున్నారు.

జీర్ణ సమస్యలున్న వాళ్లు బాదం పప్పులు తినకపోవడం మంచిది అంటున్నారు.

బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు కూడా బాదం తినకూడదంటున్నారు.

పార్కిన్సన్స్ సమస్యతో బాధపడే వారు కూడా బాదం తినకూడదు.

ఎలర్జీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా బాదం తినకూడదు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com