వేసవిలో కళ్లు పొడిబారుతున్నాయా? అయితే, ఈ టిప్స్ పాటించండి!

కళ్లలో సరిపడ తడి లేకపోవడం వల్ల కళ్లు పొడిబారుతాయి.

కళ్లు పొడిబారడం వల్ల కళ్లలోమంట, ఎర్రబాడటంతో పాటు దురద ఏర్పడుతుంది.

ఎక్కువ సేపు ఫోన్ చూడటం సహా అనారోగ్య సమస్యల కారణంగా కళ్లు పొడిబారుతాయి.

సరిపడ నీళ్లు తాగడం వల్ల కళ్లలో నీళ్లు ఏర్పడి పొడిబారకుండా ఉంటాయి.

టీవీ, ఫోన్ చేసే సమయంలో వీలైనంత ఎక్కువగా రెప్పలు కొట్టాలి.

ఇంట్లో ఫ్యాన్ల నుంచి వచ్చే గాలి కూడా కళ్లు పొడిబారేలా చేస్తాయి. హ్యుమిడిఫయర్లు వాడాలి.

బయటికి వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ వాడటం వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి.

కళ్లకు ఆరోగ్యాన్ని కలిగించే ఫుడ్స్ తీసుకోవడం మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com