ఆస్తమా సమస్య ఉంటే వాటి జోలికి అస్సలు వెళ్లకూడదట

ఆస్తమాను ప్రభావితం చేసే అంశాల్లో ఫుడ్ కూడ్ ప్రధానమైనది అంటారు.

అందుకే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. కొన్ని ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదని అంటారు.

ఎందుకంటే కొన్ని ఫుడ్స్ ఆస్తమా పరిస్థితిని మరింత దిగజార్చుతాయి.

ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఉండే డైట్స్ సోడాలు తాగకుండా ఉండడమే మంచిది.

వైన్, బీర్ వంటి వాటికి ఆస్తమా పేషెంట్లు దూరంగా ఉండాలి.

ఫ్యాటీ ఫుడ్స్ ఆస్తమాను పెంచుతాయి. వాటికి దూరంగా పూర్తి ఆరోగ్యానికి మంచిది.

ఫ్యాటీ ఫుడ్స్ ఆస్తమాను పెంచుతాయి. వాటికి దూరంగా పూర్తి ఆరోగ్యానికి మంచిది.

కొందరికి పాల ఉత్పత్తులు ఇరిటేషన్​కి గురిచేస్తాయి. మీకు అలెర్జీ ఉంటే తాగకపోవడమే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా పాటిస్తే మంచిది.(Images Source : Envato)