అవకాడోలో తక్కువ షుగర్ కంటెంట్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. రాస్ప్బెర్రీస్ లో చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. రుచికరమైన పోషకం. క్రాన్ బెర్రీస్లో చక్కెర తక్కువగా ఉంటుంది. సలాడ్స్, ట్రయిల్ మిక్స్ ల రూపంలో తీసుకోవచ్చు. బొప్పాయిలో చక్కెర తక్కువగా ఉంటుంది. విటమిన్ C, A, ఫొలేట్ అధిక మొత్తంలో ఉంటుంది. జామకాయలో షుగర్ తక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయలో చక్కెర తక్కువగా ఉంటుంది. వాటి రిఫ్రెష్ లక్షణాలకు ప్రసిద్ధి. బ్లాక్ బెర్రీస్ లో చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. టాపింగ్ కోసం బెస్ట్ ఆప్షన్. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.