Image Source: pexels

ఈ ఫుడ్స్ తినండి, యవ్వనంగా ఉండండి

విటమిన్ ఎ, సి,ఇ, కె పుష్కలంగా ఉన్న బొప్పాయి, ఫైన్ లైన్లను తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది.

అవిసెగింజల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మాన్ని మెరిచేలా చేస్తాయి.

గుమ్మడి గింజల్లో జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి.

కొబ్బరినీళ్లలో సైటోకినిన్స్ లో ఉన్న సహజ హైడ్రేటర్, కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.

అల్లంలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్ టోన్ ను కూడా మెయింటెయిన్ చేయడంలో సహాయపడతాయి.

పసుపులోకి కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.

పైన పేర్కొన్న ఆహారాలతోపాటు వ్యాయామం, యోగా, నిద్ర చర్మాన్ని మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా ఆరోగ్యంతోపాటు చర్మం మెరుస్తూ ఉండాలంటే సమతుల్య ఆహారం, సరైన నిద్ర అవసరం.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.