కూల్ వాటర్ ఎక్కువ తాగుతున్నారా? అయితే, జాగ్రత్త!

వేసవిలో చాలా మంది ఫ్రిజ్ వాటర్ తాగుతారు.

ఎక్కువ చల్లటి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

కూల్ వాటర్ తో గుండె మీద తీవ్ర ప్రభావం పడుతుంది.

కూల్ వాటర్ తో ధమనులు కుచించుకుపోయి రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది.

దీంతో గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది.

వీలైనంత వరకు గది ఉష్ణోగ్రతతో సమానమైన నీటిని తాగాలి.

ఇలా తాగడం వల్ల శరీరంలో అవయవ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com