అకేషన్ కు తగిన చెవి కమ్మలు పెట్టుకోవాలా? కీర్తి సురేష్ ను చూడండి!

మహిళలు వెళ్లే వేడుకకు తగినట్టుగా డ్రెస్సింగ్ స్టైల్ మెయింటెయిన్ చేస్తారు.

రిసెప్షన్ లాంటి వేడుకలకు వెళ్తే మెడలో నెక్ లెస్, చెవులకు కమ్మలు పెట్టుకుంటే సరిపోతుంది.

పార్టీలకు వెళ్తే ఇలా చారల చీరతో పాటు మోడ్రన్ చెవి రింగులు పెట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది.

ట్రెడిషన్ దుస్తులు ధరిస్తే చెవికి మీడియం బుట్టాలు వాడితే బాగుంటుంది.

ప్రత్యేకమైన వేడుకల్లో హెవీ చెవి కమ్మలు వాడితే చూపరులను ఆకట్టుకుంటారు.

అధికారిక వేడుకల్లో పాల్గొనేందుకు మెడలో హారం గుండ్రటి చెవి దుద్దులు పెట్టుకుంటే అందంగా ఉంటారు.

వర్క్ శారీ, బ్లౌజ్ ధరించినప్పుడు హెవీ చెవి కమ్మలు పెట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది.

పంజాబీ డ్రెస్సులు ధరించినప్పుడు మీడియం చెవి కమ్మలు పెట్టుకుంటే చూడచక్కగా కనిపిస్తారు.

All Photos Credit: Keerthy Suresh/Instagram