లంగావోణీ అంటే ఇష్టమా? వర్షిణిలా ప్రయత్నిస్తే అదుర్స్ అంతే! అమ్మాయిలు హాఫ్ శారీ కడితే అపర్సరల్లా కనిపిస్తారు. లంగావోణీ ఇష్టపడే అమ్మాయిలు వర్షిణిలా ప్రయత్నిస్తే ఇట్టే ఆకట్టుకుంటారు. రిసెప్షన్ పార్టీలకు వెళ్లాలంటే స్లీవ్ లెస్ బ్లౌస్, సింపుల్ లంగావోణీ వేసుకుంటే బాగుటుంది. ఆలయాలకు వెళ్లే సమయంలో వర్క్ హాఫ్ శారీ కట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు పల్లును ఇలా స్టైలిష్ గా వేసుకుంటే బాగుటుంది. శుభకార్యాలలో పింక్, ఆరెంజ్ మిక్స్ డ్ లంగావోణీ కట్టుకుంటే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు. హెవీ జ్యువెల్లరీ వేసుకోవాలంటే వర్క్ హాఫ్ శారీ అయితే మరింత కలర్ ఫుల్ గా ఉంటుంది. All Photos Credit:Varshini Sounderajan/Instagram