వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వచ్చా?

వేసవిలో చాలా మంది వడదెబ్బకు గురవుతారు.

శరీర ఉష్ణోగ్రత సడెన్ గా పెరిగి తలనొప్పి, కడుపునొప్పి, దమ్ము ఏర్పడుతాయి.

ఒక్కోసారి అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు.

వడదెబ్బ తగిలిన వ్యక్తికి చాలా మంది ఓఆర్ఎస్ నీళ్లు తాగిస్తారు.

ఓఆర్ఎస్ లో సోడియం, పొటాషియం, మెగ్నీషియం లవణాలు ఉంటాయి.

ఈ లవణాలు బాడీలో నీటి సాంద్రత తగ్గినప్పుడు రివర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి.

అందుకే, సన్ స్ట్రోక్ తగిలిన వారికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వడం ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com