గర్భిణీలు గ్రీన్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

గర్భిణీలు గ్రీన్ టీ తాగాలా? వద్దా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

అయితే, గర్భిణీలు, బాలింతలు గ్రీన్ టీకి దూరంగా ఉండటమే మంచిది.

గ్రీన్ టీ లో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది.

గర్భిణీలు కెఫీన్ ఉన్న పదార్థాలు తీసుకోకూడదని వైద్యులు చెప్తారు.

గర్భిణీలు గ్రీన్ టీ తాగితే ప్రసవం అయ్యాక పాల ఉత్పత్తి తగ్గుతుంది.

గర్భిణీలు వేసుకునే మందులతో రియాక్షన్ రావచ్చు.

గ్రీన్ టీతో రక్తపోటు తగ్గడంతో పాటు తలనొప్పి, నిద్రలేమి కూడా రావచ్చు.

కాబట్టి, వీలైనంత వరకూ గ్రీన్ టీని దూరంగా పెట్టడమే ఉత్తమం.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com