మోడ్రన్ డ్రెస్సులలో మెరుపులు మెరిపించాలా? అనసూయను ఫాలోకండి!

ఈ రోజుల్లో అమ్మాయిలంతా మోడ్రన్ డ్రెస్సులపై మోజు పడుతున్నారు.

సరికొత్త డిజైన్స్ ట్రై చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

సందర్భాన్ని తగినట్టుగా ఎలాంటి మోడ్రన్ డ్రెస్సులు ధరించాలో అనసూయను చూస్తే తెలుస్తుంది.

ఔటింగ్ కు వెళ్లినప్పుడు ఇలాంటి డ్రెస్సు వేసుకుంటే మరింత స్టైలిష్ గా కనిపిస్తారు.

పార్టీలకు వెళ్లే సమయంలో ఇలాంటి డ్రెస్సు వేసుకుంటే బాగుటుంది.

ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లినప్పుడు షార్ట్, టాప్ లో వెళ్లే మరింత అందంగా కనిపిస్తారు.

పార్టీలకు వెళ్లేటప్పుడు ఇలాంటి గెటప్ లో వెళ్తే కళ్లు తిప్పుకోరంతే!

సింపుల్ లుక్ లో ఆకట్టుకోవాలంటే ఇలాంటి డ్రెస్ ట్రై చేస్తే సరిపోతుంది.

All Photos Credit: Anasuya Bharadwaj/Instagram