ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్ ఈజీగా కరిగిపోతుంది!

ఈ రోజుల్లో చాలా మందిని చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్ సమస్య వేధిస్తుంది.

ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండ‌వ‌చ్చు.

ఆపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ పండ్లు తీసుకుంటే శ‌రీరంలో చెడు కొవ్వు కరిగిపోతుంది.

ఓట్స్ తరచుగా తీసుకుంటే దానిలోని ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.

అవకాడో తింటే మంచి కొవ్వులు పెరిగి చెడు కొవ్వు తగ్గిపోతుంది.

బార్లీ వాటర్ కూడా చెడుకొవ్వును తగ్గిస్తుంది.

బీన్స్‌ లాంటి గింజ ధాన్యాలు శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.All Photos Credit: Pixabay.com