హ్యాండ్ శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

కరోనా తర్వాత హ్యాండ్ శానిటైజర్ వాడటం బాగా పెరిగిపోయింది.

కానీ, పదే పదే హ్యాండ్ శానిటైజర్ వాడటం వల్ల ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

హ్యాండ్ శానిటైజర్స్ లో వైరస్ లను చంపేందుకు కొన్ని రసాయనాలు కలుపుతారు.

ఆ రసాయనాలు చేతులు, ముక్కు, చర్మం ద్వారా శరీరంలోకి వెళ్తాయి.

ఆ కెమికల్స్ మెదడులోని నరాల చుట్టూ ఉన్న ఒలిగోడెండ్రోసైట్స్ కణాలను దెబ్బ తీస్తాయి.

ఈ ఒలిగోడెండ్రోసైట్స్ కణాలు మెదడు వేగంగా, చురుగ్గా పని చేయటానికి సాయపడతాయి.

అయితే, ఈ కెమికల్స్ వల్ల ఒలిగోడెండ్రోసైట్స్ దెబ్బతిని మెదడు మొద్దుబారిపోతుంది.

అవసరం ఉంటేనే హ్యాండ్ శానిటైజర్ వాడాలంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photo Credit: pexels.com