రోజూ వర్కౌట్స్ చేస్తున్నారా? అయితే, మీ గుండె సేఫ్!

రోజూ వ్యాయామం చేయడం వల్ల చాలా లాభాలున్నాయి.

శారీరక శ్రమతో గుండె ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు.

వ్యాయామంతో శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు.

ఒత్తిడి, కుంగుబాటుతో ఉన్న వారికి వ్యాయామం రిలీఫ్ కలుగుతుందన్నారు.

నిత్యం వర్కౌట్స్ చేయడం వల్ల గుండె సమస్యలు రెండు రెట్లు తగ్గాయన్నారు.

గుండె సేఫ్ గా ఉండాలంటే రోజూ కనీసం అరగంట పాటు వర్కౌట్స్ చేయాలంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com