హెల్తీ లైఫ్​స్టైల్
abp live

హెల్తీ లైఫ్​స్టైల్

బీపీ ఉన్నవారు చేయకూడని పనులివే, తినకూడనివి కూడా

Published by: Geddam Vijaya Madhuri
abp live

లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేస్తే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

abp live

ప్రాసెస్ చేసిన ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలి. సోడియం, అన్​హెల్తీ ఫ్యాట్స్, షుగర్స్​కి దూరంగా ఉండాలి.

abp live

ఉప్పును కచ్చితంగా తగ్గించి తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్​లో సోడియం ఉంటుంది కాబట్టి జాగ్రత్త.

abp live

సోడా, ఎనర్జీ డ్రింక్స్, షుగర్​తో నిండిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. ఇవి షుగర్​తో పాటు బీపీని స్పైక్ చేస్తాయి.

abp live

జంక్ ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వీటిలోని సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ బీపీని పెంచుతాయి.

abp live

ఆల్కహాల్​ రక్తపోటు స్థాయిలను పెంచుతుంది. కాబట్టి మానేస్తే మంచిది. లేకున్నా లిమిట్​ చేస్తే బెటర్.

abp live

కెఫీన్ కంటెంట్ తగ్గుతుంది. ఒక్కరోజులో కాఫీ, టీ ఒక్కసారి తీసుకుంటే చాలా మంచిది.

abp live

పండ్లు, కూరగాయలు ఫ్రెష్​గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సీజనల్ ఫ్రూట్స్ బెటర్.

abp live

మిల్లెట్స్​లో ఫైబర్, హెల్తీ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గోధుమలు, బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ తినొచ్చు.

ప్రోటీన్​ ఉండే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. చిక్కుళ్లు, టోఫులు, చికెన్ వంటివి బెస్ట్ ఆప్షన్.