దంత సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ఏటా మార్చి 20వ తేదిన ఓరల్ హెల్త్ డే నిర్వహిస్తున్నారు.

మీరు రెగ్యూలర్​గా కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

రోజుకి రెండుసార్లు ఉదయం, రాత్రి బ్రష్ చేస్తే చాలా మంచిది.

పళ్ల మధ్య ఆహారం, పాచి లేకుండా శుభ్రంగా ఉండేలా క్లీన్ చేసుకోవాలి.

చక్కెర కలిగిన ఫుడ్స్, డ్రింక్స్​కు దూరంగా ఉండాలి. లేదంటే పిప్పళ్లు వచ్చే ప్రమాదముంది.

సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంతో పాటు, దంతాలు కూడా హెల్తీగా ఉంటాయి.

రెగ్యూలర్​గా వాటర్ తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన దరిచేరదు.

ప్రతి ఆర్నెళ్లకు ఓసారి దంత వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)