పచ్చి మిర్చి కోస్తే చేతులు మండుతున్నాయా? ఈ టిప్స్ ఫాలోకండి!

పచ్చి మిర్చి కోసిన తర్వాత చేతులు మండుతాయి.

మిర్చిలోని క్యాప్సైసిన్ అనే పదార్థం మంటలకు కారణం అవుతుంది.

చేతులు కడిగినా మంట చాలా సేపు వరకు ఉంటుంది.

వెంటనే మంట తగ్గాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.

మిర్చి కోసిన తర్వాత చేతులకు పెరుగు రాసుకుంటే మంట తగ్గుతుంది.

అలోవెరా జెల్ చేతులకు రాసుకున్నా మంట తగ్గిపోతుంది.

తేనె పూసినా మిర్చి మంటను తగ్గిస్తుంది.

మిర్చిని కోసిన తర్వాత ఐస్ క్యూబ్స్ చేతిమీద రాసుకుంటే మంట మాయం అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com