రుచికరమైన క్యారెట్ ఊరగాయ తయారీ చాలా ఈజీ!

Published by: RAMA
Image Source: freepik

చలికాలంలో కూరగాయలతో ఊరగాయలు తయారుచేస్తారు..వాటిలో ఒకటి క్యారెట్ ఊరగాయ

Image Source: freepik

క్యారెట్ ఊరగాయ రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, ఇది ఆహారం రుచిని కూడా పెంచుతుంది.

Image Source: freepik

దీనిని తయారు చేయడానికి ముందుగా క్యారెట్లను కడిగి, తొక్క తీసి, పొడవైన ముక్కలుగా కోసుకోవాలి.

Image Source: freepik

తరువాత వీటిని 2 నుండి 3 గంటల పాటు ఎండలో ఆరబెట్టండి

Image Source: freepik

అనంతరం మెంతులను కొద్దిగా వేయించి, బరకగా దంచుకోండి.

Image Source: freepik

ఇందులో పసుపు, కారం, ఇంగువ, ఉప్పు వేసి మసాలా సిద్ధం చేసుకోండి.

Image Source: freepik

మరొక పాన్ లో ఆవాల నూనె వేడి చేయండి నూనె పొగలు కక్కుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నూనెను కొంచెం చల్లారనివ్వండి

Image Source: freepik

చెమ్మలేకుండా ఆరిన క్యారెట్లను ఒక పెద్ద పాత్రలో వేసి, తయారుచేసిన మసాలాను కలపండి.

Image Source: freepik

తర్వాత చల్లని నూనె, వెనిగర్ వేసి బాగా కలపండి ఇప్పుడు మీ ఊరగాయ తయారైంది

Image Source: freepik