వజ్రం స్వచ్ఛమైన కార్బన్ తో కూడిన పదార్ధం.

నిజమైన వజ్రాలు వెలుగును ప్రతిబింబిస్తాయి - వజ్రాన్ని కాంతిలో పెట్టి చూడండి, నిజమైనదైతే అద్భుత ప్రతిబింబం కనిపిస్తుంది.

వజ్రాన్ని నీటిలో వేస్తే తన అధిక సాంద్రత కారణంగా మునుగుతుంది, నకిలీదైతే తేలుతుంది.

వజ్రంపై నోటితో ఊదండి, అసలు వజ్రం మీద మబ్బు ఏర్పడదు, కానీ నకిలీ మీద ఏర్పడుతుంది.

నిజమైన వజ్రంపై గీతలు పడవు, ఎందుకంటే ఇది అత్యంత గట్టి పదార్థం.

అసలు వజ్రం కట్ నాణ్యత , మెరుపు ప్రత్యేకంగా ఉంటుంది, కానీ నకిలీ వజ్రాలు ఈ లక్షణాలు ఉండవు.

వజ్రాన్ని భూతద్దంలో చూస్తే నిజమైన వజ్రాలలో సహజ లోపాలు ఉంటాయి. నకిలీ వజ్రాలు పర్ఫెక్ట్‌గా కనిపిస్తాయి.