Image Source: pexels

కొత్త మీరను ఇంట్లోనే పెంచాలనుకుంటున్నారా? ఇలా చేస్తే చాలు

కొత్తి మీర రుచిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీన్ని ఇంట్లో పండించండం ఎంత సులభమో తెలుసుకుందాం.

ధనియాలను కొనుగోలు చేసి డైరెక్టుగా కంటైనర్లలో మట్టివేసి అందులో వేయాలి.

మట్టిలో సేంద్రియ ఎరువులను కూడా కలపాలి. మట్టి మరి మెత్తగా మరీ పొడిగా లేకుండా చూసుకోవాలి.

మట్టిని కంటైనర్లో వేసి అందులో పలుచని పొరగా ధనియాలను వేయండి.

మట్టిలో ధనియాలు వేసిన తర్వాత కంటైనర్ సూర్యరశ్మి తగిలేలా ఉంచాలి. నీరు నిల్వ ఉండకూడదు.

ధనియాలు మొక్కలు రావడానికి దాదాపు వారం రోజుల సమయం పడుతుంది.

Image Source: pexels

ఎక్కువగా నీరు పోయకుండా స్ప్రేబాటిల్ చిమ్ముతుండాలి. ఎక్కువ నీరు పెడితే కుళ్లిపోతుంది.