వర్షాకాలం మొదలైన వేళ మామిడిపండ్లు కొనేటప్పుడు కాస్త జాగ్రత్త!

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మామిడిపండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వాకాలంలో మామిడి పండ్లలోకి పురుగులు చేరి చెడిపోయే అవకాశం ఉంటుంది.

కొనేటప్పుడు పండ్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి.

మామిడి పండ్లను పట్టుకున్నప్పుడు మృదువుగా ఉండేవాటిని తీసుకోవాలి.

పండిన మామిడిపండ్లు నిండుగా, బొద్దుగా, గుండ్రంగా ఉంటాయి.

మామిడి పండ్లు బొడిపె భాగంలో తీపి వాసన ఉన్న పండ్లను తీసుకోవాలి.

మామిడి పండు ఫ్లాట్‌గా ముడతలుగా ఉంటే అది బాగా పండినదిగా గుర్తించుకోవాలి.

మరీ ఎక్కువగా పండినవి లేదంటే పచ్చివి తీసుకోకపోవడం మంచిది.

All Photos Credit: pexels.com

All Photos Credit: pexels.com