టెడ్డీ బేర్ అంటే క్యూట్ నెస్ అండ్ కంఫర్ట్. అందుకే ఇది బెస్ట్ ఎమోషనల్ గిఫ్ట్

ప్రియమైన వారు దగ్గర లేకపోయినా.. టెడ్డీ బేర్ ఆ ప్రేమను గుర్తు చేస్తూ ఉంటుంది.

టెడ్డీ బేర్ ఒక బొమ్మ కాదు.. ఇది ప్రేమ, ఆప్యాయత, స్నేహానికి సింబల్.

టెడ్డీ బేర్స్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమే.

అమెరికా ప్రెసిడెంట్ థియోడర్ టెడ్డీ రూజ్‌వెల్ట్ పేరు మీదుగా టెడ్డీ బేర్ బొమ్మకి పేరు పెట్టారట.

టెడ్డీ బేర్ కలర్స్‌లో కూడా స్పెషల్ మీనింగ్స్ ఉన్నాయి రెడ్ టెడ్డీ డీప్ లవ్, ప్యాషన్‌కి సింబల్.

ఐ లవ్ యూ అని రాసి ఉన్న పింక్ టెడ్డీ బహుమతిగా ఇస్తే ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ.

కంఫర్ట్, లాంగ్ లాస్టింగ్ లవ్‌కి లైట్ బ్రౌన్ టెడ్డీ పర్ఫెక్ట్ ఛాయిస్.

కొత్తగా రిలేషన్ షిప్ స్టార్ట్ చేసేవాళ్లు వైట్ టెడ్డీ గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.