సోషల్ మీడియా దయ వల్ల ఈ రోజుల్లో ఎవరూ టైమ్‌కు నిద్రపోవడం లేదు.
దానివల్ల అనేక రోగాలకు గురవ్వుతున్నారు. ఆయుష్షు కోల్పోతున్నారు.
డాక్టర్ల సిఫార్సు ప్రకారం ప్రతి ఒక్కరూ 7 నుంచి 8 గంటలు తప్పక నిద్రపోవాలి.
6 లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
తక్కువ నిద్ర వల్ల డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉందట.
స్వీడన్‌లోని ఉప్సల యూనివర్శిటీ జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
కాబట్టి.. తప్పకుండా సమయానికి నిద్రపోండి. కనీసం 7 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర ఒకటే సరిపోదు. సరైన డైట్ కూడా తీసుకోవాలి.
కాబట్టి.. తప్పకుండా సమయానికి నిద్రపోండి. కనీసం 7 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి.
Image Source: Pexels and Pixabay
మీరు ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర ఒకటే సరిపోదు. సరైన డైట్ కూడా తీసుకోవాలి.