సమ్మర్​ హీట్​ని బీట్​ చేయడానికి రోజుకు ఎంత నీరు తాగాలో తెలుసా?
ABP Desam

సమ్మర్​ హీట్​ని బీట్​ చేయడానికి రోజుకు ఎంత నీరు తాగాలో తెలుసా?

వేసవిలో హైడ్రేటెడ్​గా ఉండడం చాలా ముఖ్యం. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ABP Desam

వేసవిలో హైడ్రేటెడ్​గా ఉండడం చాలా ముఖ్యం. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ సమ్మర్​ హీట్​ని బీట్ చేసేందుకు, శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకునేందుకు రోజూ ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా?
ABP Desam

ఈ సమ్మర్​ హీట్​ని బీట్ చేసేందుకు, శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకునేందుకు రోజూ ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా?

రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. రెండు లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెప్తారు.

రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. రెండు లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెప్తారు.

మీ వయసు, చేసే పని, వాతావరణం, ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇలా వివిధ కారణాల వల్ల ఇది మారుతూ ఉంటుంది.

యూరిన్ రంగు బట్టి కూడా మీ హైడ్రేషన్​ లెవెల్స్​ని చెక్ చేసుకుని దానిని బట్టి నీళ్లు తీసుకోవచ్చు.

మూత్రం రంగు సాధారణంగా, లైట్ కలర్​లో ఉంటే పర్లేదు. ముదురు రంగులో ఉంటే డీహైడ్రేషన్​ని సూచిస్తుంది.

వ్యాయామం చేసేముందు చేసిన తర్వాత కచ్చితంగా నీటిని తీసుకోవాలి. ఇది డీహైడ్రేట్ కాకుండా శక్తిని ఇస్తుంది.

నీటితో పాటు పుచ్చకాయ, కీరదోస, టొమాటోలును హైడ్రేషన్ కోసం డైట్​లో చేర్చుకోవ్చచు. ³.

ఎలక్ట్రోలైట్ డ్రింక్స్​ కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నీరు మంచి ఆప్షన్.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.