Image Source: pexels

40 కేలరీలు బర్న్ అవ్వాలంలే ఎంత నిద్ర అవసరం ?

మీరు నిద్రిస్తున్నప్పుడు బరువు తగ్గుతారని మీకు తెలుసా? అవుననే చెబుతున్నారు నిపుణులు.

నిద్రిస్తున్నప్పుడు ప్రాథమిక విధులను నిర్వహించేందుకు శరీరం కేలరీలను బర్న్ చేస్తుంది.

నిద్రలో ఉన్నప్పుడు ఎన్ని కేలరీలు బర్న్ అవుతారనేది వయస్సు, బరువు, జీవక్రియ రేటుపై ఆధారపడి ఉంటుంది.

ఒక వ్యక్తి ఒక గంట నిద్రకు శరీర బరువులో పౌండ్ కు 0.42 కేలరీలు బర్న్ అవుతాయి.

68కిలోల వ్యక్తికి 40 కేలరీలు బర్న్ చేయడానికి దాదాపు 38 నిమిషాలు పడుతుంది.

100కిలోల బరువున్న వ్యక్తి నిద్రపోవడం వల్ల గంటకు 0.92 కేలరీలు బర్న్ అవుతుంది.

40 కేలరీలు బర్న్ చేసేందుకు దాదాపు 26 నిమిషాలు నిద్రపోవలసి ఉంటుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.