నాటు కోడిగుడ్డులో ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

దేశీ గుడ్డును నాటుకోడి గుడ్డు అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Image Source: pexels

ప్రోటీన్​కు అత్యుత్తమమైన వనరుగా దీనిని పరిగణిస్తారు. దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.

Image Source: pexels

వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇ, ఫోలేట్, సెలీనియం, కోలిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.

Image Source: pexels

మరి ఇంతకీ ఈ నాటుకోడి గుడ్లలో ఎంత ప్రోటీన్ ఉంటుందో తెలుసుకుందాం?

Image Source: pexels

ఒక దేశీ గుడ్డులో ప్రోటీన్ పరిమాణం గుడ్డు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

ఒక చిన్న నాటుకోడి గుడ్డులో దాదాపు 4 నుంచి 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image Source: pexels

పెద్ద గుడ్డులో 6 నుంచి 7 గ్రాముల వరకు ప్రోటీన్ ఉండవచ్చు.

Image Source: pexels

దీనిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎముకలకు మంచిది.

Image Source: pexels

దేశీ గుడ్డు కళ్లకు కూడా మేలు చేస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels