సిజేరియన్ చేయించుకున్న తర్వాత లైంగికంగా ఎప్పుడు పాల్గొనాలో అని ఆలోచిస్తున్నారా?

సి-సెక్షన్ తర్వాత మీరు లైంగికంగా పాల్గొనాలంటే కొన్ని టిప్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలి.

సిజేరియన్ చేయించుకున్న తర్వాత వెంటనే లైంగికంగా పాల్గొనకూడదని అధ్యయనాలు చెప్తున్నాయి.

కనీసం 6 నుంచి 8 వారాలు గ్యాప్ ఉండాలి. దాని తర్వాత కూడా పాల్గొవచ్చని కాదు.

కొందరిలో ఆరువారాలు దాటినా.. కంఫర్ట్​బుల్​గా ఉండకపోవచ్చు.

నొప్పి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత.. కంఫర్ట్​బుల్​గా ఉంటే కలవొచ్చు.

ఆ సమయంలో పాల్గొంటే కుట్లు విడిపోయే ప్రమాదం ఉంది.

సిజేరియన్ తర్వాత లైంగికంగా కలవాలి అనుకుంటే వైద్యులను కచ్చితంగా సంప్రదించి సలహాలు తీసుకోవాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా పాటిస్తే మంచిది.(Images Source : Envato)