ఇండియాలో విడాకులు తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
ABP Desam

ఇండియాలో విడాకులు తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.

కలిసి ఉండలేక డివోర్స్ తీసుకుంటారు. మరి డివోర్స్ తీసుకున్నాక ఎన్ని రోజులకు లీగల్​గా రిలేషన్ ముగుస్తుందో తెలుసా?
ABP Desam

కలిసి ఉండలేక డివోర్స్ తీసుకుంటారు. మరి డివోర్స్ తీసుకున్నాక ఎన్ని రోజులకు లీగల్​గా రిలేషన్ ముగుస్తుందో తెలుసా?

కాగితంపై సంతకం చేయడం, మాటల ద్వారా విడాకులు జరిగిపోవు. లీగల్​గా ఇదొక పెద్ద ప్రక్రియ.
ABP Desam

కాగితంపై సంతకం చేయడం, మాటల ద్వారా విడాకులు జరిగిపోవు. లీగల్​గా ఇదొక పెద్ద ప్రక్రియ.

చట్టం ప్రకారం కపుల్స్ రెండు విధాలుగా విడాకులు తీసుకోవచ్చు.

చట్టం ప్రకారం కపుల్స్ రెండు విధాలుగా విడాకులు తీసుకోవచ్చు.

మ్యూచువల్​గా విడాకులు తీసుకుంటే 6 నెలల కూలింగ్ పీరియడ్ ఉండేది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అది ఇప్పుడు మారింది. ఇంకా ముందుగానే డివోర్స్ మంజూరు కావొచ్చు.

పార్టనర్ విడాకులు కోరుకోకపోతే మాత్రం కోర్టులో వాయిదాలు పడుతూనే ఉంటాయి. ఎక్కువ సమయం పడుతుంది.

తుది నిర్ణయం తీసుకునేసరికి ఎన్నో సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఆ తర్వాతే చట్టబద్ధంగా విడిపోయినట్లు లెక్క.

మ్యూచవల్​గా తీసుకున్నప్పుడు ఇలా ఉండదు. 6 నెలలు కంటే ముందుగానే లేదా సంవత్సరం టైమ్ పట్టొచ్చు.

డివోర్స్ రీజన్స్, లాయర్ల బట్టి కూడా ఈ టైమ్ పీరియడ్ మారుతుంది.