జీడి పప్పులు రోజుకు ఎన్ని తినాలో తెలుసా?

జీడి పప్పుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

జీడిపప్పులోని ఐరన్ రక్తహీనత నుంచి కాపాడుతుంది.

జీడిపప్పులు రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడటానికి కారణం అవుతుంది.

జీడిపప్పులోని కాల్షియం ఎములను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీడిపప్పు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.

జీడిపప్పు తినడం వల్ల గుండె పని తీరు మెరుగవుతుంది.

జీడిపప్పు చక్కటి చర్మ సౌందర్యాన్ని కలిగిస్తుంది.

రోజుకు 5 నుంచి 10 జీడిపప్పులు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com