అరటి పండు తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందా? ఇందులో నిజమెంత?

అరటి పండు ఆరోగ్యానికి మేలు చేస్తుందనే సంగతి తెలిసిందే.

అయితే, అరటిపండు మగవారికి చాలా మంచిదని అంటుంటారు.

అరటి పండు తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందంటారు. అందులో నిజమెంత?

బనానాలోని A, B1, C విటమిన్లు ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి సహకరిస్తాయి.

అరటి పండులో ఉండే పోషకాల వల్ల స్పెర్మ్ నాణ్యత కూడా పెరుగుతుంది.

అరటి పండులో బ్రోమెలైన్ అనే అరుదైన ఎంజైమ్ ఉంటుంది.

బ్రోమెలైన్ ఎంజైమ్ వల్ల స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందట.

సింగపూర్‌కు చెందిన ఓ డాక్టర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

3 రోజులకు ఒక అరటి పండు తింటే పురుషుల్లో సంతాన సమస్యలే ఉండవట.

Images Credit: AI and Unsplash