ఇండక్షన్ స్టవ్ పాత్రను ఎలా వేడి చేస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

నిప్పు లేకుండా ఇండక్షన్ స్టవ్ పాత్రను ఎలా వేడి చేస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా

Image Source: Pexels

ఇండక్షన్ లోపల రాగి కాయిల్ ఉంటుంది. దాని ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది

Image Source: pexels

రాగి కాయిల్ నుంచి బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అది పాత్ర అడుగు భాగంలో ప్రభావం చూపుతుంది

Image Source: pexels

ఈ అయస్కాంత క్షేత్రం పాత్ర లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఆహారం త్వరగా తయారవుతుంది.

Image Source: pexels

ఇండక్షన్ మీద ఐరన్ లేదా మాగ్నెటిక్ మెటల్ ఉన్న పాత్రలు మాత్రమే పనిచేస్తాయి

Image Source: Pexels

అల్యూమినియం గాజు లేదా రాగి సాధారణ పాత్రలు ఇండక్షన్ పై పనిచేయవు

Image Source: pexels

ఇండక్షన్ కుక్‌టాప్ ఎక్కువ వేడిగా ఉండదు కనుక వంటల సమయంలో కాలిన గాయాలయ్యే ప్రమాదం తక్కువ

Image Source: pexels

ఇది గ్యాస్ తో పోలిస్తే తక్కువ శక్తిని వృధా చేస్తుంది. తేలికగా ఆహారాన్ని సిద్ధం చేస్తుంది

Image Source: pexels

ఈ కారణంగా ఇండక్షన్ స్టవ్ వేగవంతమైన, సురక్షితమైన విధానంతో ఆదా చేసే వంట ఎంపికగా భావిస్తారు.

Image Source: pexels