టీతో తినకూడని ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

టీతో కొన్ని ఫుడ్స్ తినడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.

Image Source: pexels

ఎందుకంటే టీతో కొన్ని ఫుడ్స్ తింటే ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపవచ్చు.

Image Source: pexels

ఇంతకీ టీతో ఏమి తినకూడదో ఇప్పుడు తెెలుసుకుందాం.

Image Source: pexels

టీతో పుల్లని పండ్లు లేదా నిమ్మరసం కలిపిన ఆహారాలను తినకూడదు.

Image Source: pexels

మొలకెత్తిన ధాన్యాలు, ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలను టీతో పాటు తినవద్దు.

Image Source: pexels

టీతో పసుపు కలిపిన ఆహారాలను తినడం మానుకోండి.

Image Source: pexels

టీతో శనగపిండి వంటకాలను ఎక్కువగా తినవద్దు.

Image Source: pexels

చాలా చల్లని వస్తువులను, వేడి టీని ఒకేసారి తీసుకోవడం మానుకోండి.

Image Source: pexels

టీ తాగడానికి, భోజనం చేయడానికి మధ్య కొంత బ్రేక్ ఇవ్వడం మంచిది.

Image Source: pexels

మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించి టీ తీసుకోవడం మంచిది.

Image Source: pexels