ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్లు సాధారణ ఎసీలతో పోల్చితే 15-25 శాతం తక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తాయి.
ఏసీని నిర్దిష్ట సమయం పాటు మాత్రమే నడిచేలా టైమర్ సెట్ చేయడం ద్వారా, అనవస విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు.
ఏసీ ఉష్ణోగ్రతను 24-26 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలోని కిటికీలు, తలుపులను సరిగా మూసి ఉంచడం ద్వారా చల్లని గాలి బయటకు పోకుండా చేసి కరెంటు ఆదా చేయవచ్చు.
ఏసీ ఫిల్టర్లు మరియు ఇతర భాగాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించడం ద్వారా కూడా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.